కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని మృతుల కుటుంబలను పరామర్శించిన బలుమూరి వెంకట్

Spread the love

కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని మృతుల కుటుంబలను పరామర్శించిన బలుమూరి వెంకట్..

వీణవంక మండలంలో బేతిగల్, గ్రామంలో అంబల మధునమ్మ,కనపర్తి గ్రామంలో ముంజ మహేందర్,సుంక కనకమ్మ వీణవంక గ్రామంలో సురోజు జయప్రద, రెడ్డిపల్లి గ్రామంలో చింతల సమ్మయ్య, కొండపాక గ్రామంలో మ్యాడగొని రాజమ్మ,పోతిరెడ్డిపల్లి గ్రామంలో పానుగంటి సుస్మిత,ఘనుముక్కుల గ్రామంలో బాషావేనా రాయమల్లమ్మ, మామిడాల సతీష్,గంగారాం గ్రామంలో దానికుల కనక రెడ్డి, చల్లూరు గ్రామంలో కుంచం కుమార్,వేముల మల్లమ్మ,ఇప్పలపల్లి గ్రామంలో కొలిపాక రాజమల్లు,,కొలిపాక కనకయ్య, మల్లారెడ్డిపల్లి గ్రామంలో ముద్దసాని మధురమ్మ, కనకం బొందమ్మ, కోర్కెల్ గ్రామంలో కర్ర జానకి మృతుల కుటుంబలను ఎన్. స్. యు. ఐ. రాష్ట్ర అధ్యక్షులు బాలుమూరి వెంకట్ గారు పరామర్శించి వారి కుటుంబలకు సానుభూతి తలియజేసారు…… వారి వెంట ఎండీ సాహెబ్ హుస్సేన్ కార్యనిర్వాహక అధ్యక్షులు మండల కాంగ్రెస్ పార్టీ వీణవంక…. నాయకులు, రెడ్డి,చదువు జైపాల్ రెడ్డి,జున్నుతుల మధుకర్ రెడ్డి, ప్రసాద్, శ్రీపాల్ రెడ్డి,మడ్డి అనిల్,చింతిరెడ్డి కోమల్ రెడ్డి,మస్తాన్,మోహన్ రెడ్డి, nagarajuమృతుల కుటుంబలను పరామర్శించిన బలుమూరి* ఈరోజు వీణవంక మండలంలో నర్సింగాపూర్ గ్రామంలో మడ్డి వైకుంఠం, కొమ్మిడి కొండల్ రెడ్డి, లాస్మక్కపల్లి గ్రామంలో ఉడుత సమ్మయ్య, వీణవంక గ్రామంలో గెల్లు వీరమ్మ,పోతిరెడ్డిపల్లి గ్రామంలో పానుగంటి ధనలక్ష్మి ,ఘనుముక్కుల గ్రామంలో కానవేనా లచ్చమ్మ,కిష్టంపేట గ్రామంలో ఆకుల లచ్చమ్మ,చల్లూరు గ్రామంలో నల్లగొని లచ్చమ్మ, మృతుల కుటుంబలను ఎన్. స్. యు. ఐ. రాష్ట్ర అధ్యక్షులు బాలుమూరి వెంకట్ గారు పరామర్శించి వారి కుటుంబలకు సానుభూతి తలియజేసారు…… వారి వెంట ఎండీ సాహెబ్ హుస్సేన్ కార్యనిర్వాహక అధ్యక్షులు మండల కాంగ్రెస్ పార్టీ వీణవంక…. నాయకులు, గంగాడి రాజి రెడ్డి,చింతల శ్యామ్ సుందర్ రెడ్డి,చదువు జైపాల్ రెడ్డి,జున్నుతుల మధుకర్ రెడ్డి,అనిల్ రెడ్డి ,చింతిరెడ్డి కోమల్ రెడ్డి, రషీద్,పెద్ది సంపత్ రెడ్డి,రజాక్, కుమార్, సమ్మయ్య,తదితరులు పాలుగోన్నారు.

Related Posts

You cannot copy content of this page