NSUI నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ బల్మూరి వెంకట్ ప్రెస్ మీట్

Spread the love

Balmuri Venkat press meet condemning illegal arrests of NSUI leaders

హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని మొన్న జరిగిన కేటీఆర్ పర్యటన భాగంగా NSUI నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ బల్మూరి వెంకట్ ప్రెస్ మీట్

హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని మొన్న కేటీఆర్ పర్యటన భాగంలో ఎన్ యు సి నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని ఖండిస్తూ బల్మూరి వెంకట్ ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడుతూ తమ ఆవేదనను తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున చుట్టుపక్క గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, చెన్నై పటేల్, రవీందర్, దేశం ఐలయ్య, నారాయణరెడ్డి, భగవాన్ రెడ్డి, సలీం భాయ్, సాయిబు హుస్సేన్, అప్సర్ భాయ్, ఇమ్రాన్, శ్రీనివాస్, ప్రణవ్, సుంకరి రమేష్, విష్ణు దాస్, తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page