బల్మూరి వెంకట్ పుట్టినరోజు ఘనంగా జరిపించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు

Spread the love

Senior Congress leaders celebrated Balmuri Venkat’s birthday

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం *కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బల్మూరి వెంకట్ పుట్టినరోజు ఘనంగా జరిపించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో *రక్తదానం అన్నదానం చేయించినారు

బల్మూరి వెంకట్ పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ కూలేడి వద్దా అన్నదానం రక్తదానం జరిపించారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ చుట్టుపక్క గ్రామాల ప్రజలు యువకులు రక్తదానం ఉత్సాహంగా పాల్గొన్నారు నిరుపేద ప్రజలకు అన్నదానం చేయించారు ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు మరియు హుజరాబాద్ మండల అధ్యక్షుడు, కొల్లూరి కిరణ్, మరియు హుజూరాబాద్ మైనార్టీ సెల్ ఎండి అప్సర్ భాయ్, ఎండి సాహెబ్ హుస్సేన్, సొల్లు బాబన్న, పుష్పలత, కరీమా సుశీల, ఎర్ర శీను, తునికి రవి, ఐలయ్య, విజేందర్, రామారావు, ఎండి సాహెబ్ హుస్సేన్,సీనియర్ నాయకులుకార్యకర్తలు పాల్గొన్నారు,

Related Posts

You cannot copy content of this page