పేస్ బుక్ ఫెక్ అకౌంట్ ఓపెన్ చేసి, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

కడప జిల్లా… విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అరెస్ట్… ఉదయ్ భూషణ్ తెలుగుదేశం వీరాభిమాని.. వైఎస్ షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ల పై అసభ్యకర పదజాలం తో అవమానించేలా పోస్టులు……

మరో సారి చెక్ బౌన్స్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ కు జైలు శిక్ష

ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఓ చెక్‌బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు సంవత్సరం జైలు శిక్ష విధించింది.. జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుకి…

సీనియర్ NTR పై RGV హాట్ కామెంట్స్

శపథం సినిమాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో దర్శకుడు రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్ప అని తాను నమ్ముతానని చెప్పారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని తెలిపారు. దీంతో ఆయన చేసిన…

రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి

అనంతపురం: నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కదిరి ఎర్రదొడ్డి నుండి రెండోరోజు పర్యటనకు ఆమె బయలుదేరారు.. నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించనున్నారు.. నేడు ఐదుగురు…

నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే పేర్లు ప్రకటన.. తెలంగాణ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం.. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్…

రాజ్యసభ ఎన్నికలకు టిడిపి దూరం

అమరావతి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేతలకు తేల్చి చెప్పిన చంద్రబాబు ఏపీలో మూడు రాజ్యసభ ఎన్నికలకు ఈనెల 15 తో ముగియనున్న గడువు ఇప్పటికే వైసీపీ తరఫున నామినేషన్లు వేసిన ముగ్గురు నేతలు.

నేటి నుండి అందుబాటులోకి భారత్ బ్రాండ్ రైస్

అమలాపురం : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన భారత్ బ్రాండ్ రైస్ ని కోనసీమ వాసులుకు 15వ తేదీ గురువారం నుంచీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు అమలాపురంలోని యర్రమిల్లి వారి వీధిలో వున్న భారతీయ…

UPSC సివిల్స్ 2024 నోటిఫికేషన్ విడుదల

UPSC సివిల్స్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC IAS పరీక్ష (సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024) నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో ఫిబ్రవరి 14న మధ్యాహ్నం అప్‌లోడ్ చేసింది..…

ఏపీలో పలువురు ఏఐఎస్ అధికారుల బదిలీ

అమరావతి : ఏపీలో పలువురు అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులు బదిలీ అయ్యారు. ఏఐఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి (AP CS KS Jawahar Reddy) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.. పశ్చిమగోదావరి జిల్లా…

ఇప్పటికే 3 రాజధానులతో అయోమయంలో ఉన్నాం – బీజేపీ ఎంపీ జీవీఎల్

కోర్టుల్లో కేసులు ఉండటం వల్ల ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం జరగలేదు పదేళ్లుగా ఉమ్మడి రాజధాని ఇస్తే 2 పార్టీలు వదిలేశాయి పదేళ్లు అయ్యాక మళ్లీ హైదరాబాద్ అని అంటున్నారు ఏపీ రాజధానిలేని రాష్ట్రంగా ఉండిపోయింది ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ప్రకటన…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE