125వ రోజు ప్రగతి యాత్ర..

2కోట్ల 55లక్షల వ్యయంతో దుండిగల్ మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 124వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా దుండిగల్ మున్సిపాలిటీ…

శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి .

సూర్యపేట జిల్లా:హుజుర్ నగర్ నియోజకవర్గం…పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి . సాక్షిత : డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాల పంపిణీఉదయం హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రం లోని నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం…

లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణి చేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు సారె గా అందించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్ లో లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణి…

బతుకమ్మ చీరలను 124 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు సారెగా అందింస్తున్న బతుకమ్మ చీరలను 124 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1 దిన్ దయాల్ వెల్ ఫెయిర్ అసోసియేషన్ కార్యాలయంలో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల…

నక్సలైట్లను చర్చలకు పిలిచి మట్టు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మంత్రి హరీష్ రావు

మంచిర్యాల జిల్లా :బీఆర్ఎస్ పార్టీ ప్ర‌క‌టించ‌బోయే మేనిఫెస్టోతో ప్ర‌తిప‌క్షాల‌కు దిమ్మ‌తిర‌గాల్సిందే అని రాష్ట్ర ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మంచిర్యాల‌లో మంత్రి హ‌రీశ్‌రావు వివిధ అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. పెన్ష‌న్లు ఎంత పెంచాలి.. రైతుబంధు ఎంత…

దేశానికే ఆదర్శం తెలంగాణ పోలీస్: తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ*

కడ్తాల్ ఆధునిక పోలీస్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్, ఐపీఎస్.,-ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీస్రంగారెడ్డి జిల్లా లోని కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో కడ్తాల్ మండలం లోని కడ్తాల్ లో…

రాహుల్ గాంధీని రావణుడితో పోల్చుతూ బీజేపీ పోస్టర్ చేయడంపై.. కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రావణుడితో పోల్చుతూ బీజేపీ పోస్టర్ చేయడంపై.. కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ ప్రతినిధి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు,…

రూ.10.5 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ లను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంకు చెందిన సుల్తానా బేగం, పి మహేష్, పూజితలు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స చేసుకునే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు…

హరితహారం కార్యక్రమంలో పాల్గొన డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్, కమీషనర్

విజ్ఞాన్ విద్యాలయ స్కూల్ NCC నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్, కమీషనర్ …… సాక్షిత : ఆకుపచ్చని ఆవరణం కోసం పసిడి పచ్చని రాష్ట్రం కోసం చెట్లను నాటుదాం…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలు, బస్తీలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE