విద్యార్థిని,విద్యార్థులకు ప్లేట్-గ్లాస్ పంపిణీ చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ కుమార్తె శ్రీమతి దీప్తి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: తిరుమలాయపాలేం మండలం రావిచెట్టు తండా, పడమటి తండా, హైదర్ సాయిపేట, జల్లేపల్లి, అజ్మీర్ తండా, రాకాసి తండా, తిప్పారెడ్డిగూడెం గ్రామాల ప్రభుత్వ పాఠశాలను, అంగన్వాడీ కేంద్రలను సందర్శించి విద్యార్థిని, విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం…

శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి, విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి, విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన…

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఖమ్మం జిల్లా ఆఫీసు నందు సన్నాక సమావేశం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఖమ్మం జిల్లా ఆఫీసు నందు మంగళవారం నాడు ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి ఏజెంట్లు హాజరైనారు ఈ మీటింగ్ కు ముఖ్య…

రాహుల్ ని విమర్శించే స్థాయా నీది

సిగ్గుండాలి మాట్లాడటానికిఅమెరికా పబ్ క్లబ్ కల్చర్ నీదిదేశానికి అన్నం పెట్టిన కల్చర్ కాంగ్రెస్ దికేటీఆర్ పై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ ఫైర్రైతుకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ దిరాహుల్ గాంధీపై విమర్శ అవివివేకంనగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ సాక్షిత…

రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చాల్సిందే..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఆందోళనగతంలో విలువైన భూముల త్యాగంమళ్లీ ఇక కుదరదుప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాల్సిందే..!ప్రతిపాదిత డోర్నకల్ – మిర్యాలగూడ బీజీ రైల్వే లైన్ పై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు , దక్షిణ మధ్య రైల్వే జీఎం కు…

వర్షాలు పడుతున్నందున్న అందరూ అప్రమత్తంగా ఉండాలి..

సాక్షిత : మహేశ్వరం నియోజకవర్గము శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి.పి.సబితా ఇంద్రారెడ్డి * — వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ చెబుతుంది…రైతులు, ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి.— రైతు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్, విద్యుత్ వైర్లు ముట్టుకోవద్దు..—…

సచివాలయాలతో ప్రజలకు ఎన్నో మేళ్ళు – ఎమ్మెల్యే భూమన

సచివాలయాలతో ప్రజలకు ఎన్నో మేళ్ళు – ఎమ్మెల్యే భూమనప్రజలకు సచివాలయ సేవలు సంతృప్తికరం – మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ సాక్షితతిరుపతి : సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మేళ్ళు జరుగుతున్నాయని, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు…

BRS లో చేరిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు

సాక్షిత : పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారు గులాబీ గూటిలో చేరారు వీరిలో ఎంబాడి తిరుపతి, బండి సదానందం, పనాస రాజేందర్, కారుకూరి రాజేశం,తిలక్, శ్రీనివాస్, లచ్చయ్య,…

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/ ఇరవై ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 90 దేవాలయాలకు గాను మంజూరైన రూ.25,80,000/ ఇరవై ఐదు…

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో నివసించే ప్రముఖ వ్యాపారవేత్తలు ఆప్తబ్

సాక్షిత : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో నివసించే ప్రముఖ వ్యాపారవేత్తలు ఆప్తబ్ మరియు మహ్మద్ ఇస్మాయిల్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు మిద్దెల మల్లారెడ్డి ఆధ్వర్యంలో వివేకానంద నగర్ లోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE