షుగర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఇంజెక్షన్ కి బదులు ఇన్సులిన్ చాక్లెట్ ? ఎలా పని చేస్తుందో తెలుసా

మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన చాక్లెట్‌ను అభివృద్ధి చేశారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన చాక్లెట్‌ను అభివృద్ధి చేశారు. ఇది శరీరంలోని ఇన్సులిన్ అవసరాలను తీర్చే చాక్లెట్. యూఐటీ ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ…

ఎన్నికల విధులు విజయవంతంగా నిర్వహించాలి

త్వరలోనే నియోజకవర్గ స్థాయిలో శిక్షణ జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ శ్రీకాకుళం : ఎన్నికల విధులు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలు –…

శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం.

సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా.. 9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ బృందం సభ్యులు.

జనసేన క్రియాసీలక కార్యకర్తలకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్న పవన్ కల్యాణ్

రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందచేస్తున్న పవన్ కళ్యాణ్. నేడు కృష్ణా,ప్రకాశం జిల్లాల్లోని 14 మంది కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర కార్యాలయంలో ఆర్థిక సహాయం అందచేయనున్న పవన్ కళ్యాణ్.

రాజన్న ఆలయ ధర్మశాలలు e Ticketing ద్వారా బుకింగ్

వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మశాలల బుకింగ్ కొరకు నేటి నుండి ఆలయ అధికారులు ఈ టికెటింగ్ సేవలను అందుబాటులోని తీసుకువచ్చారు. ఇకనుండి ఎవరైనా దేవాలయ రూమ్ లు (ధర్మశాలలు) కావాలనుకునేవారు ఈ టికెటింగ్ సేవలను వినియోగించుకొనగలరని ,…

బీజేపీకి రాజీనామా చేస్తున్నాని ప్రకటించిన మాజీ మంత్రి

బీజేపీకి రాజీనామా చేస్తున్నాని ప్రకటించిన మాజీ మంత్రి, సినీ నటుడు బాబూమోహన్ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసిన బాబు మోహన్.

MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన ACP బి. రవి కిరణ్

నందిగామ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ని ఇటీవల నందిగామ డివిజన్ ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బి. రవి కిరణ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు .. అనంతరం ఉమ్మడి కృష్ణాజిల్లా…

గృహజ్యోతి’ పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం

హైదరాబాద్‌: ‘గృహజ్యోతి’ పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా పొందేందుకు ఇళ్లల్లో అద్దెకుండే కుటుంబాలకూ అర్హత ఉంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం) ఎక్స్‌లో తెలిపింది. అద్దెకున్న వారికి ఈ పథకం వర్తించదంటూ సామాజిక…

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి — పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2024 సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి రోడ్డు భద్రతా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE