RBI కీలక నిర్ణయం

కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. మంగళవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు.

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌?

ఎలక్షన్ కమిషన్ నేడు పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ చివరికి రాజ్యసభలో 56 మంది పదవీకాలం పూర్తి కానుంది. తెలంగాణ లో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు…

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను ఎంపిక చేసిన వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు.…

కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో ఊరట..

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు…

తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం పర్యటన

తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం పర్యటనలో భాగంగా ఆంజనేయపురం గ్రామానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని) కి మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ శావల దేవదత్ కి తెలుగు తమ్ముళ్లు పసుపు సైనికులు అపూర్వ స్వాగతం పలకడం జరిగినది… ఈ…

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ రానున్న వేసవి అధికంగా ఉష్ణోగత్రలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేప థ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ రొనాల్డ్…

నీలోఫర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆస్పత్రిలోఈరోజు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి మొదటి అంతస్తు ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆస్పత్రి పరిసరాలు పొగతో నిండిపోయాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటా హుటిన…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం : శంభీపూర్ క్రిష్ణ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం.

రంగారెడ్డి జిల్లా మంత్రి .దుద్దిల శ్రీధర్ బాబు అదేశాలమేరకు నియోజకవర్గ అభివృద్ధికి పక్క ప్రణాళికలు సిద్ధం చేయండి.. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీమతి.స్నేహ శబరిష్ ని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE