తిరుపతి తాగునీటి అవసరాల దృష్ట్యా నగర ఇరిగేషన్ అధికారుల సమావేశం

తిరుపతి తాగునీటి అవసరాల దృష్ట్యా నగర ఇరిగేషన్ అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొనడం జరిగింది. సాక్షిత : తిరుపతిలో తాగునీటి కోసం తెలుగు గంగ రిజర్వాయర్ నుంచి పైపులైన్ ఏర్పాటు చేసి ప్రజలకు…

యూసుఫ్‌గూడలో దారుణం.. మర్మాంగాలు కోసి మరీ సింగోటం రాము హత్య

హైదరాబాద్:-హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని లక్ష్మీనరసింహనగర్‌లో దారుణం జరిగింది. పాలమూరుకు చెందిన సింగోటం రాము అనే వ్యక్తి మర్మాంగాలతో పాటు గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు. రాముపై ఒకేసారి పది మంది కలిసి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ హత్యకు వివాహేతర…

ధరణిపై మధ్యంతర నివేదిక

అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం- బుధవారం మరో రెండు శాఖలతో సమీక్ష నిర్వహించిన కమిటీ రాష్ట్రంలో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ నేడు మధ్యంతర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం…

మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితా: జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మా పార్టీ అధినేత పవన్‌ కల్యాన్‌ ప్రకటిస్తారని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై స్పందించారు..…

బీఏసీ సమావేశం నుంచి బయటకు వచ్చిన హరీశ్‌రావు

అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం భేటీ జరుగుతోంది. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో శాసనసభ పని దినాలను ఖరారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల పనిదినాలు, ఎజెండా ఖరారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు, అది కూడా…

50 – 100 ఎకరాల్లో హైదరాబాద్‌లో ఏఐ సిటీ: గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌లో 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తామని తెలిపారు. హరిత ఇంధనాలను ప్రోత్సహించేందుకు త్వరలో సమగ్ర ఇంధన…

బీఆర్ఎస్ పార్టీకి షాక్…

చేవెళ్ల ఎంపీపీ పార్టీ మార్పు?కారు దిగి కమలం గూటికి చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డిబీఆర్ఎస్ విధి, విధానాలు నచ్చక బీజేపీలో చేరేందుకు ఆసక్తి వారం రోజుల్లో పార్టీ మారేందుకు రంగం సిద్ధంచేవెళ్ల రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద…

బస్ డిపో,మెడికల్ కాలేజ్ సాదించేంతవరకు పోరాటం కొనసాగుతుంది

బస్ డిపో,మెడికల్ కాలేజ్ సాదించేంతవరకు పోరాటం కొనసాగుతుంది.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. సాక్షిత : హెచ్ఏంటీ ఖాళీ స్థలంలో బస్ డిపో,మెడికల్ కాలేజ్ ఏర్పాటు కొరకు,రహదారుల విస్తరణ కొరకు సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్ష నేటికి మూడవ రోజు…

అమిత్ షా, జేపీ నడ్డాలతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భేటి

సుమారు 50 నిమిషాల పాటు జరిగిన సమావేశం టీడీపీ,బీజేపిల పొత్తు సీట్ల సర్దబాటుపై ముగ్గురు నేతల మధ్య కీలక చర్చలు పొత్తులో భాగంగా 5 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బిజెపి… బిజెపి, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, ఏడు…

విజయవాడ ధర్నా చౌక్ లో ఆశా వర్కర్లు నిరసనలు

విజయవాడలోని ధర్నా చౌక్ లో ఆశా వర్కర్లు నిరసనలు చేపట్టనున్నారు. జీతాల పెంపు, సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా ఆశా కార్యకర్తలు నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE