పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయం

పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి.సీఎం చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి. 2.అయితే పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన…

సిలిండర్లలో గంజాయి తరలింపు.

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఉత్తర ప్రదేశ్ కు ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్ లలో గంజాయి నింపి తరలిస్తుండగా మేడ్చల్ నేషనల్ హైవేపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు.. నలుగురు నిందితులు అభిషేక్ తోమర్, అరవింద్…

వచ్చే 14 నెలల్లో 30 ప్రయోగాలు

అంతరిక్ష రంగంలో జోరు చూపించనున్న భారత్‌ బెంగళూరు: రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. రానున్న 14 నెలల్లో మన దేశం దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌…

దంతెవాడ జిల్లాలో తుపాకుల మోత: మావోయిస్టు చంద్రన్న మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా- దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో సాయంత్రం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావో యిస్టు నేత మృతి చెందారు. మావోయిస్టు డివిజన్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు.…

IRR కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్‌ దాఖలు.

చంద్రబాబు, నారాయణ, లోకేష్‌, లింగమనేనితో పాటు.. రాజశేఖర్‌ను నిందితులుగా పేర్కొన్న సీఐడీ అధికారులు అనుచితంగా లబ్ధిపొందాలని చూశారన్న సీఐడీ చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే.. వ్యవహారం మొత్తం జరిగిందని పేర్కొన్న సీఐడీ

ఎపి రాజకీయాలు రసవత్తరంగా

ఎపి రాజకీయాలు రసవత్తరంగా మారాయి…ప్రజలకు అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.. ఎప్పుడు..ఏ రాజకీయ నాయకులు ఏ పార్టీలలో మారుతున్నారో అయోమయ పరిస్థితి నెలకొంది… ఇప్పుడు ఢిల్లీకి చేరిన ఏపీ రాజకీయం.. ముందు చంద్ర బాబు, తర్వాత సీఎం జగన్.. అమిత్ షాతో…

తిరుపతిలో సీజీహెచ్ఎస్ చిరకాల స్వప్నాన్ని సాకారం

తిరుపతిలో సీజీహెచ్ఎస్ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసినందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలియజేసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి. తిరుపతిలో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కోసం పలుమార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో కేంద్ర మంత్రి ని, సదరు శాఖల అధికారులని కలిసినా…

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

1991-96 భారత్ ప్రధానిగా పీవీ నరసింహారావు.ఆయన చేసిన ఆర్ధిక సంస్కరణలు భారత దేశ చరిత్ర లో గుర్తుండిపోతాయి. పీవీ నరసింహారావు తో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు, హరిత ఉద్యమ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ కు భారతరత్న…

ఆయనో అవినీతి తిమింగలం.. రూ.లక్ష కోట్ల సంపదను పోగేసుకున్నారు..

ఇటీవలే టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డ్​ డీజీపీ మహేందర్​రెడ్డిపై, హైకోర్టు అడ్వకేట్ ​రాపోలు భాస్కర్​ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు శాఖలో డీజీపీ పోస్ట్​ సహా వివిధ హోదాల్లో పనిచేసిన మహేందర్​రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, లెక్కలేనని అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.…

తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక

నెల ముందే వచ్చేసిన వేసవి కాలం… ఫిబ్రవరి రెండో వారం ఇంకా రానే లేదు..అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE