భాస్కర్ అనే లా స్టూడెంటుపై దాడి

Spread the love

కడప

బద్వేలు రాధాకృష్ణ కళ్యాణ మండపంలో భాస్కర్ అనే లా స్టూడెంటుపై దాడి…

వాహనాలలో వచ్చి భాస్కర్ పై దాడి చేసిన దుండగులు…

దుండగుల నుంచి తప్పించుకుని పారిపోయిన భాస్కర్…

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యక్షం…

బాధితుని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు…

ఆస్తి తగాదాలే దాడికి కారణమంటున్న స్థానికులు…

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page