SAKSHITHA NEWS


At signal in Tulsi Nagar under Hyder Nagar division Rs. Estimated Rs 82.00 Lakhs

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని తులసి నగర్ లో సిగ్నల్ వద్ద రూ. 82.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో తులసి నగర్, నాగార్జున హోమ్స్, AS రాజు నగర్, రాం నరేష్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ లలో చేపట్టనున్న సీసీ రోడ్డు మరియు UGD నిర్మాణ పనులకు కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు

. అదేవిధంగా హైదర్ నగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ తులసి నగర్, నాగార్జున హోమ్స్, AS రాజు నగర్, రాం నరేష్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ ల లో సీసీ రోడ్డు మరియు UGD నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని, ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల, UGD వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు…

1.తులసి నగర్ లో రూ 19.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులు.

2.నాగార్జున హోమ్స్ లో రూ 20.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణ పనులు.

3.AS రాజు నగర్ లో రూ 12.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణ పనులు.

4.రాం నరేష్ నగర్ లో రూ 06.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణ పనులు.

5.శ్రీరామ్ నగర్ లో రూ 25.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణ పనులు.
పైన పేర్కొన్న పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM వెంకటేశ్వర్లు, మేనేజర్ ప్రశాంతి,AE సుభాష్ ,వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్. , హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, వెంకట రెడ్డి, రాంబాబు,నక్క శ్రీనివాస్ ,, గోపీచంద్, మూర్తి, ఎం వి రావు, రాంబాబు రాజు, వెంకట రత్నం కుమార్, డి ఎస్ రాజు, కిరణ్ రెడ్డి, వినోద్, లక్ష్మణ రావు, శ్యామ్, భాస్కర్ రావు, హరిప్రసాద్, వెదమూర్థీ, జనార్ధన్ రెడ్డి, రాయప రెడ్డి, కిరణ్, కోటిరెడ్డి,

రాన్నాజనేయులు, మహేందర్ రెడ్డి, కిషన్ రావు, సత్యనారయణ, కృష్ణ రెడ్డి, పీరయ్య, బ్రహ్మయ్య, హబిబ్, ఎస్ ఏం బాబు, శ్రీకాంత్, నాగేశ్వరరావు, సంజీవరావు, శ్రీనివాస రావు, కుమారస్వామి, సాదా బాలయ్య, మల్లికార్జున రావు, అశోక్, సాంబశివరావు, పప్పు, ఇమ్రాన్, మస్తాన్ రావు, సత్తార్, కృష్ణ, శేకర్, రాజుసాగర్, రాము, వెంకట్, అనీల్, నిరంజన్, కె రాజు, ఆఫ్రోజ్, కృష్ణ కుమారి, విమల, స్వప్న, మాధవి, రేణుక, లక్ష్మి, మరియు డివిజన్ నాయకులు,కార్యకర్తలు,వార్డు మెంబర్లు,ఏరియా,కమిటి మెంబర్లు,బూత్ కమిటి మెంబర్లు,కాలనీ వాసులు,కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS