SAKSHITHA NEWS

తోబుట్టువులకు తోడు నీడగా ఉండాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

……..

సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నివాసంలో ఎమ్మెల్యే సోదరిమనులు రాఖీ పౌర్ణమి సందర్బంగా రాఖీ కట్టారు, ఎమ్మెల్యే వారి ఆశీర్వాదం తీసుకున్నారు.


SAKSHITHA NEWS