ఆత్మీయ అనుబంధాల ఆప్యాయతకు ప్రతీక రాఖీ పౌర్ణమి: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

ఆత్మీయ అనుబంధాల ఆప్యాయతకు ప్రతీక రాఖీ పౌర్ణమి: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా కౌన్సిలర్ సోదరిమనులు మరియు మహిళా నాయకురాల్లు రాఖీ పౌర్ణమి సందర్బంగా రాఖీలు కట్టారు.

▪️ అక్కా చెల్లెళ్ళకు ఎల్లవేళలా సోదరులు అండగా నిలబడుతారనే భావన రక్షాబంధన్‌లో ఇమిడి ఉన్నదని ఏటా శ్రావణ పౌర్ణమినాడు రాఖీలు కట్టుకుంటూ జరుపుకొనే రాఖీ పండుగ.. భారతీయ సంసృతి సంప్రదాయాల్లో ఆనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమన్నారు.

రక్షాబంధన్‌ వేడుకల సందర్భంగా వికారాబాద్ జిల్లా మరియు నియోజకవర్గం ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page