బచ్చన్నపేట మండలం లో బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆరుట్ల దశమంత రెడ్డి

Spread the love

బిజెపి పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న ఆరుట్ల దశమంత రెడ్డి

బచ్చన్నపేట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై బిజెపి మండల కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి మాట్లాడుతూ….ప్రతి కార్యకర్త సైనికుడు వలె పని చేయాలని పార్టీని బలేపితం చేయాలని సూచించారు.

మండల వాసులకు అందుబాటులో ఉంటుందని మండలంలోని ఆన్ని గ్రామపంచాయతీ ప్రజలుకు ఏ సమస్య వచ్చిన.

కార్యాలయానికి వచ్చి చెప్పుకోవచ్చని తద్వారా వారి సమస్యలపై పోరాటం బిజెపి చేస్తుందని సమస్యల పరిష్కారమే కాకుండా మండల ప్రజలకు అండదండగా ఉంటుందని వారు తెలియజేశారు.

Whatsapp Image 2023 10 20 At 3.26.34 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page