SAKSHITHA NEWS

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 21,71,000/- ఇరవై ఒక లక్షల డెబ్భై ఒక వెయ్యి రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF వివరాలు

సుల్తానా బేగం , ఎన్టీఆర్ నగర్, 24,000/-, శివ రావు , హనుమాన్ నగర్ , 60,000/-, సుమలత , ఆస్బెస్టాస్ కాలనీ , 40,000/- , లక్ష్మీనారాయణ , మియాపూర్, 60,000/-, శ్రీను కే , పాపిరెడ్డి కాలనీ , 30,000/- , సువాలి ఆర్ , కొండాపూర్ , 42,000/-, భాగ్య శ్రీ , శివ నగర్ , 48,000/- ,సునీత వై , ఆస్బెస్టాస్ కాలనీ ,44,000/- , సుకీర్తి , ఆల్విన్ కాలనీ , 30,000/- ,శ్రీను కే , రామ్ నరేష్ నగర్ ,60,000/- ,పద్మ ఎస్ , పాపారాయుడు నగర్ , 60,000/- ,లక్ష్మి కే , పాపిరెడ్డి కాలనీ ,18,000 /- , వీర వెంకట సత్యవతి , ఆల్విన్ కాలనీ , 60,000/- , సురేందర్ రెడ్డి , పాపిరెడ్డి కాలనీ ,44,500/- ,వెంకట లక్ష్మి , ఓల్డ్ MIG ,60,000/-, మని ,ఓల్డ్ హాఫీజ్పేట్ ,30,500/- , ఫాఉజియా బేగం , హనుమాన్ నగర్ ,12,000/- ,సయెద్ జనులబుద్దిన్ , ప్రేమ్ నగర్ 0,000/- ,విజయ లక్ష్మి ,శేరిలింగంపల్లి ,40,000/- ,అబ్దుల్ హడి, షావలి , 60,000/- ,సమీనా బేగం , మార్తాండ నగర్ ,32,000/- , సర్వేశ్ కుమార్ , నెహ్రు నగర్ , 60,000/- , రోజారియో , వెంకటేశ్వర నగర్ ,60,000/- ,బాబన్న , న్యూ కాలనీ ,20,000/- ,దిలీప్ కుమార్ , మైత్రి నగర్ ,26,000/- ,వెంకట్ రెడ్డి , పాపిరెడ్డి నగర్ ,49,500/- , చందు , వేముకుంట ,16,000/- ,కుమార్ ఎం , నెహ్రు నగర్ , 20,000/- , శబిరుద్దిన్ , ఆస్బెస్టాస్ కాలనీ ,14,500/- , ప్రభు రెడ్డి , సాయి నగర్ , 60,000/- ,రాణి , తారనగర్ , 44,000/-, పాండు నాయక్, ప్రేమ్ నగర్, 60,000/- , సులేమాన్ , మస్జీద్ బాండ , 60,000/- , సాయి బాబు , ప్రజయ్ సిటీ , 34,000/- , జబ్బార్ , కొత్తగూడ ,2, 00,000/- , భాగ్యలక్ష్మి , జగదగిరిగుట్ట ,48,000 /- ,శంకర్ నాయక్ , ఖనమేట్ ,60,000/- , పడం సింగ్, ఆల్విన్ కాలనీ , 60,000/- , ఉష పుష్పలత , ఎల్లమ్మబండ ,26,000/- ,సావిత్రమ్మ , ఇందిరా నగర్ ,60,000/- ,శ్రీను కే , రాంనరేష్ నగర్ ,1,50,000/- ,చంద్ర శేఖర్ , ఆల్విన్ కాలనీ ,24,000/- , అయాజ్ , న్యూ హాఫీజ్పేట్ ,44,000/- ,యాదమ్మ , మార్తాండ నగర్, 60,000/- ,

మొత్తం 21,71,000/-* ఇరవై ఒక లక్షల డెబ్భై ఒక వెయ్యి రూపాయలు CMRF కింద మంజూరి అయినవి అని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు,ఉట్ల చంద్రారెడ్డి,చంద్రమోహన్ సాగర్, విద్య సాగర్, అష్రాఫ్, శివ సాగర్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS