సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ బబ్బుగూడలోని నివాసం ఉంటున్న గణేష్, అనురాధల నివాస గృహం గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గోడ కూలిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడి వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేటట్లు చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు…
అనురాధల నివాస గృహం గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గోడ కూలిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…