ఆర్కె ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని స్నేహశీలి మృదుస్వభావి మనసున్న మారాజు మాజీ ఎంపీపీ పొంగులేటి విశ్వాస పాత్రుడు ఎర్రగుంట లక్ష్మి రమేష్ జన్మదినం సందర్భంగా.. ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో వృద్ధులకు మతిస్థిమితం కోల్పోయిన వారికి మహోన్నతమైన అన్నదానం నిర్వహించారు వారి అభిమానులు. మరియు ఆశ్రమంలోని వారికి నూతన వస్త్రాలను బహుకరించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లాయర్ రామరాజు కందుల రాంబాబు తాండ్ర తిరుమలరావు పిఆర్ కుమార్ ఆనంద్ మణికంఠ కందుల పవన్ సాయి దుర్గ వసీం ఉదయ్ కుమార్ మహమ్మద్ కాజా బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎర్రగుంట రమేష్ అభినందనలు తెలియజేస్తూ అన్నదానం నిర్వహించిన వారి అభిమానులకు ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమ నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్కే కృతజ్ఞతలు తెలియజేశారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page