నూతనంగా తెలంగాణ డి.జి.పి గా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్

Spread the love


Anjani Kumar who has taken charge as Telangana DGP

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దిన్ కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు తో కలిసి నూతనంగా తెలంగాణ డి.జి.పి గా బాధ్యతలు

చేపట్టిన అంజనీ కుమార్ ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది.

Related Posts

You cannot copy content of this page