అమృతాలయ అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే..

Spread the love

Amritalaya Eighth Annual Brahmotsavam Wall Poster unveiled by MLA

అమృతాలయ అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ లో ఈ నెల 30 నుండి 1వ తేదీ వరకు నిర్వహించనున్న అమృతాలయ అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయం వద్ద మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా స్వామి వారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page