అంబరాన్నంటిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్

అంబరాన్నంటిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్

SAKSHITHA NEWS

Ambarannantina MLA KP Vivekanand birthday celebrations.

అంబరాన్నంటిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జన్మదిన వేడుకలు…

జనహృదయనేత ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జన్మదిన వేడుకలు చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద అంబరాన్నంటాయి.

ఈ వేడుకల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, అభిమానులు, యువకులు, మహిళలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే కి శుభాకాంక్షలు తెలియజేశారు.


SAKSHITHA NEWS