ఆలిండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు,తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి,అనంతరం స్థానికంగా ఉన్న అనాధ ఆశ్రమంలో చిన్నారులకు దుప్పట్లు పంచిన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,జిల్లా ఫిషెర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు పోషి మహేశ్ ముదిరాజ్,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,అర్కల విజయ్ గౌడ్,మిద్దెల సీతారాం రెడ్డి, పరశురాం గౌడ్,శ్రీకాంత్ ముదిరాజ్,బైండ్ల దయానంద్,ధర్మారెడ్డి,చెవిటి శ్రీనివాస్,సిరిగల్ల రాజశేకర్,బొట్ల నాగరాజు,సత్యనారాయణ,చింతకింది యాదగిరి,చింతకింది శ్రీకాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆలిండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు,తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినం
Related Posts
MLA రాందాస్ నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం
SAKSHITHA NEWS MLA రాందాస్ నాయక్ చిత్రపటానికి పాలాభిషేకంఎన్.ఆర్.ఈ.జీ.ఎస్. ద్వారా వైరా నియోజకవర్గ సింగరేణి మండలం సింగరేణి గ్రామపంచాయతీకి 2.67 కోట్ల నిధుల ద్వారా57 అంతర్గత C.C. రోడ్లు మంజూరు చేసిన అభివృద్ధి ప్రదాత వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాళోత్ రాందాస్…
పాస్టర్లకు క్రిస్మస్ కానుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS పాస్టర్లకు క్రిస్మస్ కానుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ క్రిస్మస్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలో ఉన్న పాస్టర్లందరికి నూతన వస్త్రాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా…