SAKSHITHA NEWS

మంథని లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ నివాసంలో పుట్ట మధుకర్ కి వ్యవసాయ మార్కెట్ సముదాయంలో సిసి కెమెరాలు మరియు నూతన షెటర్లు నిర్మించుకోవడం కొరకు వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి డైరెక్టర్ వేల్పల గట్టయ్య తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS