యాక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బాచుపల్లి హై రైజ్ అపార్ట్మెంట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన యాక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అండ్ హియరింగ్ కేర్ ను ప్రారంభించారు. మెరుగైన సేవలను అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, కార్పొరేటర్లు విజయలక్ష్మి, చిట్ల దివాకర్, గాజుల సుజాత, నిజాంపేట్ తెరాస పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, సుబ్బారావు, డా. బిందు, గౌతమ్, తెరాస పార్టీ శ్రేణులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
యాక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…