ap cmఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అలానే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మరియు కైకలూరు నియోజవర్గం జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ సూచనల మేరకు లబ్ధిదారులకు నేరుగా వాళ్ల ఇంటికే పింఛన్ పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే… ఈ కార్యక్రమంలో భాగంగా కైకలూరు నియోజవర్గం సంబంధించి ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్లు గత మూడు నెలల వెయ్యి రూపాయలు చొప్పున కలుపుకుని 3000 రూపాయల కలిపి మొత్తంగా 7000 రూపాయలను కైకలూరు నియోజకవర్గ కైకలూరు పంచాయతీలో ఆర్ వార్డు సామాజిక పింఛన్లను లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి పంపిణి చేసినా జనసేన పార్టీ వీర మహిళా తోట లక్ష్మీ తులసి పూర్ణ కాటికనా జయప్రకాష్ లోకం నగదుర్గారావు తులసి శివ సచివాలయ సిబ్బాది జనసేన సైనికులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు కలిసి ఆయా లబ్ధిదారులకు పించన్ 7,000 రూపాయలను పంపిణీ చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు పింఛన్ లబ్ధిదారులకు అందజేత…ap cm
Related Posts
ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం
SAKSHITHA NEWS ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదంAP: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధుకు గత ప్రభుత్వం విశాఖ జిల్లాలో కేటాయించిన రెండు ఎకరాల స్థలం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ (1984) అనిల్ చంద్ర పునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. SAKSHITHA NEWS