అశ్వారావుపేట నియోజకవర్గం శాసనసభ సభ్యులు మేచ్చా నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారాయణపురం గ్రామంలో బండి సంజయ్ గారి అనుచిత వ్యాఖ్యలను నిరాశనను తెలియజేస్తూ నారాయణపురం జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మిగారి ఆధ్వర్యంలో బండి సంజయ్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి చందా లక్ష్మీ నరసయ్య గారు అలాగే డిసిసిబి డైరెక్టర్ మా అయ్యగారు అవుతారు నిమ్మల పుల్లారావు. రైతు సమన్వయ కమిటీ చైర్మన్ చిన్నంశెట్టి వెంకట నరసింహ కార్యకర్తలు చందా కుమారస్వామి చందా వేణు ఇంటి శ్రీనివాసరావు ఆకుల రమణ సుబ్బారావు సాయి అప్పారావు శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.