సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు.

Spread the love

Abul Kalam Azad Jayanti celebrations at City Central Library.

సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు.


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలతో సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ మహమ్మద్ అశ్రిఫ్ ఆధ్వర్యంలో ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.


సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ మహమ్మద్ అశ్రిఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్ , షాదీ ఖానా డైరక్టర్ సలీమ్, నగర ప్రచార కార్యదర్శి షకీనా , సద్దాం, షారుక్, మోసిన్, సాజిద్ , ఫరీద్, యాసిన్, ఫసి, హిజర్ మరియు సిటీ లైబ్రరీ సిబ్బంది మరియు ఇతర మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page