కారు బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మోకిల PS పరిధిలో జరిగింది. CI వీరబాబు తెలిపిన వివరాలు ఆదివారం సాయంత్రం మోకిల భారత్ పెట్రోల్ పంపు వద్ద టాటా హరియర్ కారు (TS 34 J 0070) ను అజాగ్రత్తగా రోడ్డుపై నిలిపారు. అరవింద్ (23), శ్రీకాంత్ ఇద్దరూ బైక్ పై HYD నుండి శంకర్పల్లికి వస్తుండగా రోడ్డుపై నిలిపిన కారును వెనుక నుండి ఢీకొట్టారు. ఇద్దరికీ గాయాలు కాగా అరవింద్ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు.
కారు బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…