దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అలీపుర్ మార్కెట్లోని ఓ పేయింట్ పరిశ్రమలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 22 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. సాయంత్రం 5.25 సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు….
దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం
Related Posts
హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్
SAKSHITHA NEWS హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్ హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్కన్నడ సినీ హీరో దర్శన్‌కు ఊరట లభించింది. రేణుకా స్వామి హత్య కేసులో ఆయనకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు పవిత్ర గౌడ, ఇతర…
చత్తీస్ గడ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్?
SAKSHITHA NEWS చత్తీస్ గడ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్? హైదరాబాద్:ఛత్తీస్ ఘడ్ అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో గురువా రం ఉదయం పోలీసులకు మావోయిస్టులకు భారీ ఎన్ కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది, ఈ ఎన్ కౌంటర్ లో 12…