సాక్షిత సికింద్రాబాద్:
రాణిగంజ్ ఆర్టీసీ డిపో లో డిపో చాట్ కంట్రోలర్ గా విధులు నిర్వహించిన ఏడిసి నారాయణ పదవి విరమణ సందర్భంగా మంగళవారం డిపో కార్మికులు అందరూ నారాయణతో తమకు ఎన్నో సంవత్సరం నుండి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్ళతో గౌరవంగా ఏ నారాయణను సన్మానించి వీడ్కోలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో కార్మికులు ఆంజనేయులు, జి ఆర్ రెడ్డి, ఖలీల్ రషీద్ సత్యరాజు రఘురాం శీను నర్సింగ్ శంకర్ నరసింహుల తో పాటు ఇతర కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
మంచి మనిషికి కన్నీటి వీడ్కోలు
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…