సాక్షిత * : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , పిఓ ప్రభాకర్ , సిఓ ప్రసాద్ , డివిజన్ పరిధిలోని సమైఖ్య లీడర్లు, ఆర్ పి లతో, కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని రాబోవు 12వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తప్పకుండా తీసుకురావాల్సిన బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, పుష్పలత, జ్ఞానేశ్వర్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
సమైఖ్య లీడర్లు, ఆర్ పి లతో, కలిసి సమీక్ష సమావేశం
Related Posts
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్…
బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
SAKSHITHA NEWS బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బీఆర్ఎస్ mla లకు బేడీలు వేసాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు నిరసనల్లో…