కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద రైతు రుణ మాఫీ పునఃప్రారంభించినందుకుగాను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సూచనలతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు,నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు,సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
రైతు రుణమాఫీ పునః ప్రారంభించినందుకు చింతల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..
Related Posts
సర్పంచ్’కు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!!
SAKSHITHA NEWS సర్పంచ్’కు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!! తెలంగాణ : రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రభుత్వం ప్రాథమిక కసరత్తును సైతం పూర్తి…
చేతికి బేడీలు, నల్ల చొక్కాలతో బీఆర్ఎస్ వినూత్న నిరసన..!!
SAKSHITHA NEWS చేతికి బేడీలు, నల్ల చొక్కాలతో బీఆర్ఎస్ వినూత్న నిరసన..!! BRS Protest: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల చొక్కాలు, చేతికి సంకెళ్లు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే…