అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా భాధ్యతలు స్వీకరించిన ఏ. నరేష్ కుమార్

Spread the love

అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా
ఏ. నరేష్ కుమార్ భాధ్యతలు స్వీకరించారు. ఆనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు. ఇటీవల జారీ చేసిన బదిలీల ఉత్తర్వుల నేపథ్యంలో జయశంకర్ భూపాల్ నుండి బదిలీపై ఖమ్మం అడిషనల్ డిసిపి అడ్మిన్ గా భాధ్యతలు స్వీకరించారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page