కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…
వేలకోట్ల పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించి దిగ్విజయంగా విదేశీ పర్యటనను పూర్తి చేసుకున్న ఐ.టీ మరియు
పురపాలక శాఖ మంత్రి వర్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఎమ్మెల్యే కె పి వివేకానంద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు, అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.