SAKSHITHA NEWS

సాక్షిత : బోనులో చిక్కిన చిరుత మగ చిరుతగా అధికార్లు నిర్దారించారు
భక్తుల భధ్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం
భక్తులుకు నడకదారిలో భధ్రతను కల్పిస్తూనే….చిరుతలను భందించే కార్యక్రమం నిర్వహిస్తూన్నాం
భక్తులుకు కర్రలు ఇవ్వాలని అటవిశాఖ అధికార్లు సూచనతోనే అమలు చేస్తూన్నాం
కర్రలు ఇచ్చి….టిటిడి భాధ్యతను తప్పించుకుంటుదని సోషియల్ మీడియాలో ట్రోల్ చెయ్యడం సమంజసం కాదు
ఆపరేషన్ చిరుతను కోనసాగిస్తాం….మరిన్ని చిరుతలు భంధించేలా కార్యచరణ రూపోందిస్తాం


SAKSHITHA NEWS