సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
Related Posts
శంకర్పల్లిలో కలగానే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల
SAKSHITHA NEWS శంకర్పల్లిలో కలగానే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచని పాలకుల హామీ ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు శంకర్పల్లి: శంకర్పల్లి మండల పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని పాలకులు ఇచ్చిన…
26 ఏళ్ల తర్వాత కలుసుకున్న సెవెంత్ క్లాస్ విద్యార్థులు
SAKSHITHA NEWS 26 ఏళ్ల తర్వాత కలుసుకున్న సెవెంత్ క్లాస్ విద్యార్థులు శంకర్పల్లి: శంకర్పల్లి మండల పరిధిలోని టంగటూరు ప్రాథమిక పాఠశాలలో ఆదివారం 1997-98 సంవత్సరంలో ఏడో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 26 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు. బాల్యంలో…