చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గౌట్ విప్ డాక్టర్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాల మేరకు
కోటపల్లి మండలం
కోటపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేడు ఎంపీపీ శ్రీమతి మంత్రి సురేఖ ఎంపీడీఓ భాస్కర్ అధ్యక్షతన MGNRES నుండి సన్న చిన్న కారు రైతులు ఐదు ఎకరాల లోపు రైతులకు వారి పంట చేనుల్లో పండ్ల మొక్కలు పెపంకం పై అవగాహన సదస్సు నిర్వయించడం జరిగింది మామిడి జామ సపోటా నిమ్మ దానిమ్మ మొదలగు మొక్కలు పెంపుటకు ఎన్ఆర్ఈజీఎస్ కు అనుసంధానం చేసినారు ఉదాహరణకు ఒక మొక్క జామ కు 30 రూపాయలు చొప్పున గుంతలు మొక్కలు పెట్టుట ఎన్ ఆర్ ఈ జి ఎస్ వారి పని మందులకు ఒక మొక్కకు ఆరు నెలలకు ఒకసారి 50 రూపాయలు చొప్పున మెయింటెనెన్స్ కు ఒక మొక్కకు నెలకు పది రూపాయల చొప్పున ఎనర్జీ ఎస్ నుంచి ఇచ్చేదరు కావున కోటపల్లి మండల సన్న చిన్న కారు రైతులు తమ గ్రామ కార్యదర్శులకు ఫీల్డ్ అసిస్టెంట్లకు తమరి ఆధార్ కార్డు పట్టా పాస్ బుక్ జాబ్ కార్డ్ ఇచ్చి పేర్లు నమోదు చేసుకొని పండ్ల తోటల పెంపకంలో ముందు ఉండగలరు ఎంపీపీ కోటపల్లి మంత్రి సురేఖ రామయ్య