ఆలయ ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రండి
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థసారథి
శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో ఉన్న నగిరి శ్రీకరియమాణిక స్వామి ఆలయమునకు ఆలయంలో జరుగు నిత్య కైoకరీములు ప్రసాద దిట్టములు మరియు ఇతర అభివృద్ధి పనులు తనిఖీల నిమిత్తము విచ్చేసినటువంటి స్థానిక ఆలయాల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థసారథి గారిని స్థానిక ఆలయ సభ్యులు సన్మానించి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఊంజల సేవను త్వరగా ప్రారంభించాలని. అన్ని హంగులు పూర్తిగా ఉన్న నగిరి ఆలయములో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని సలహా సభ్యులు కోరారు
ప్రస్తుతం ప్రతి శనివారం మధ్యాహ్నం స్థానిక దాతల సహకారం తో జరుగు అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించాలని. ఉన్నతాధికారులతో మాట్లాడి ఆగస్టు మొదటి వారంలో. > ఊంజల సేవా > కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, దాతల సహకారంతో బ్రహ్మోత్సవమునకు నిర్వహించుటకు అందుకు తగు ఏర్పాట్లు పై ఉన్నతాధి అధికారుల దృష్టికి తీసుకురాగలమని ఆయన సభ్యులుకు పార్థసారథి గారు తెలిపారు,,
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల సూపర్డెంట్ రమేష్ గారు. స్థానిక ఆలయ అధికారి వెంకటరమణ. ప్రధానార్చకులు ధన్వంతరి ఆచార్యులు. వేద పారాయణ పండితులు రాంప్రసాద్ ఆచార్యులు. స్థానిక ఆలయ సభ్యులు ,సేవకులు ,పాల్గొన్నారు.