SAKSHITHA NEWS

మనసున్న మహారాజుగా, మన జమ్మికుంట 8వ వార్డ్ కౌన్సిలర్ పొన్నగంటి, శ్రీలత సంపత్,,,,,

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 8వ వార్డ్ కౌన్సిలర్ పొన్నగంటి, శ్రీలత సంపత్ నిన్న సాయంత్రం ఎదురుగాలులకు తీవ్రంగా దెబ్బతిన్న రేకుల ఇళ్లకు సందర్శించారు,,,,,,,,,,

8వ వార్డు మారుతినగర్ లో గాలి వాన బీభత్సం, నిన్న సాయంత్రం సంభవించిన ఈదురుగాలులకు తీవ్రంగా దెబ్బతిన్న రేకుల ఇండ్లు మరియు గోడలు దీని వల్ల ఆర్థిక నష్టం వాటిల్లింది, 8వ వార్డు కౌన్సిలర్ పొనగంటి, శ్రీలత సంపత్ వార్డు సందర్శించి నష్టపోయిన వారికీ భరోసా ఇచ్చి ఆడుకోవాలని MRO గారికి విన్నవించారు. ఆయన వెంట BRS నాయకులు ఫెరోజ్ మరియు వార్డు ప్రజలు ఉన్నారు. మరియు కౌన్సిలర్ పొన్నగంటి, శ్రీలత సంపత్, మనసున్న మహారాజు అని వార్డ్ లో నివాసముంటున్న ప్రజలు మరియు ఏ ఆపదలను ఉన్న కుటుంబానికి నేనున్నానని ముందుకు వచ్చి తమ యొక్క 8వ వార్డు ప్రజలకు భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తిగా నిలిచిన మా యొక్క 8వ వార్డ్ కౌన్సిలర్ పొన్నగంటి, శ్రీలత సంపత్, మాట్లాడుతూ సర్వే నెంబరు 887లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని మరియు వార్డ్ ప్రజలు భూ కబ్జాదారుల మరియు బ్రోకర్ల చేతులో మోసపోవద్దని వార్డ్ కౌన్సిలర్ పొన్నగంటి, శ్రీలత సంపత్, వార్డు ప్రజలకు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో వార్డు ప్రజలు మొహమ్మద్ జాహిద్ భాయ్, మొహమ్మద్ సలీం తదితరులు పాల్గొన్నారు,


SAKSHITHA NEWS