SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా/వినుకొండ నియోజకవర్గ

వినుకొండ మాజీ శాసన సభ్యులు జీ.వి ఆంజనేయులు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి మరియు తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు .

తెదేపా నాయకులు,అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి, కారంపూడి రోడ్ లో మాస్టిన్ కాలనీలో అన్నదానం, మరియూ పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీ.వీ ఆంజనేయులు మరియు కనపర్తి శ్రీనివాసరావు, చిట్టిబాబు,వినుకొండ నియోజకవర్గం తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS