SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా :
నరసరావుపేట

డిగ్రి విద్యార్ది అనుషా హత్య కేసులో కోర్టు తుది తీర్పు…

నిందితుడు విష్ణువర్దన్ రెడ్డి కు జీవితకాల జైలు శిక్ష విదింపు…

2021ఫిబ్రవరి 21 న నరసరావుపేట లో విద్యార్థి అనుషాను గొంతు కోసి చంపిన విష్ణువర్దన్ రెడ్డి…

రెండేళ్ల తర్వాత శిక్ష విధించిన నరసరావుపేట కోర్టు…

ఉరిశిక్ష పడుతుందని బావించాం…

మా బిడ్డను చంపిన వాడిని ఇప్పటికైన శిక్ష పడటం సంతోషం ఉందన్న తల్లిదండ్రులు


SAKSHITHA NEWS