సాక్షిత కొదాడ : భారీగా గంజాయి స్వాధీనం చేసుకొన్న కోదాడ రూరల్ పోలీసులు, మధ్యాహ్నం 15.30 గంటల సమయం లో రామాపురం క్రాస్ రోడ్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ వద్ద గంజాయి ని కారు లో వదిలిపెట్టి పారి పోతుండగా కోదాడ రూరల్ పోలీసులు గంజాయి తో సహా కారు స్వాధీనం చేసుకొని నేరస్తులను పట్టుబడి చేసి కోదాడ తహసీల్దార్ సమక్షం లో రిమాండుకు తరలించారు. కోదాడ DSP G వెంకటరశ్వరరెడ్డి అద్వర్యం లో ఇట్టి కేసును చేదించి నిందితుల ను పట్టుబడి చేసి 117.30 కేజీల గంజాయి, ఒక ఇండికా కారు మరియు మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం లో చాక చక్యం ప్రదర్శించిన కోదాడ రూరల్ సీఐ PND ప్రసాద్, కోదాడ రూరల్ ఎస్ ఐ సాయి ప్రశాంత్, చిలుకూరు ఎస్ ఐ శ్రీనివాస్, HC సమ్మద్, PC నిరంజన్, ఉపేందర్, శ్రీకాంత్, సుధాకర్ లను సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు.
భారీగా గంజాయి స్వాధీనం చేసుకొన్న కోదాడ రూరల్ పోలీసులు,
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…