సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Spread the love

Minister Srinivas Goud distributed the CMRF checks to the beneficiaries

సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్


సాక్షిత : మహబూబ్ నగర్ పట్టణంలోని రాజేంద్రనగర్ కు చెందిన జనార్దన్ రెడ్డి చికిత్సకు ఖర్చు అయిన రూ. 1లక్ష ను సీఎంఆర్ఎఫ్ చెక్కును…
హన్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన
శ్రీనివాసులు చికిత్సకు ఖర్చు అయిన రూ.

2లక్షలను సీఎంఆర్ఎఫ్ చెక్కును…
వీరన్న పేటకు చెందిన అస్మా ఫిర్దోస్ నిమ్స్ లో చికిత్స కోసం రూ. 2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసిని లబ్ధిదారులకు అందజేసిన మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page