ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన బాలయ్య నగర్ సంక్షేమ సంఘం సభ్యులు.

Spread the love

Members of the Balayya Nagar Welfare Association thanked the MLA.

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన బాలయ్య నగర్ సంక్షేమ సంఘం సభ్యులు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని బాలయ్య నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ బస్తీలో నూతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తున్న నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి, నాగేష్, పార్వతి, గొకుల్, ప్రసాద్, సిహెచ్ సాయిలు, శ్యామ్, హన్మంత్, నాగమణి, జయ రమేష్, వెంకటేష్, వెంకట్, రేణుక, నాగరాజ్ పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page