అపోలో రీచ్ ఎన్ ఎస్ ఆర్ హాస్పటల్ ప్రారంభోత్సవ కి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క

Spread the love

Mulugu MLA Dr. Sitakka at the inauguration of Apollo Reach NSR Hospital

అపోలో రీచ్ ఎన్ ఎస్ ఆర్ హాస్పటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క


సాక్షిత : అరేపల్లి లో అపోలో మరియు ఎన్ ఎస్ ఆర్ వారి హాస్పటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్
ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి ఉన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page