SAKSHITHA NEWS





Difficulty with drainage problems in aeronautical enclave

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి ఏరోనాటికల్ ఎంక్లేవ్ లో డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు తెలియజేయడంతో కాలనీలో పర్యటించి డ్రైనేజీ సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలియజేసిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.


ఈ కార్యక్రమంలో ఏరోనాటికల్ కాలనీ అధ్యక్షులు కనకయ్య, ప్రధాన కార్యదర్శులు నరేందర్,ప్రవీణ్, ప్రసాద్ శర్మ, బాల్ రెడ్డి, ముకుందరావు, దుర్గయ్య, దత్తు, యశోద, పద్మ, లక్ష్మి, స్వాతి,మమత, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS