క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు బట్టల పంపిణీ కార్యక్రమనికి మంత్రి మాల్లారెడ్డి

Spread the love


Minister Chamakura Mallareddy for the program of distribution of clothes to Christians during the Christmas festival.

సాక్షిత : ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు బట్టల పంపిణీ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి ,

* ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మున్సిపల్ కమిషనర్ * వేమన రెడ్డి ,* సహకార బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు *కొంతం అంజిరెడ్డి రెడ్డి * వైస్ చైర్మన్ *పలుగుల మాధవ రెడ్డి , BRS పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ ,

ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ ముందుగా ఘట్కేసర్ మున్సిపాలిటీ లోని అన్ని చర్చి ల నుండి వచ్చిన క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి KCR , తెలంగాణలోని అన్ని వర్గాలకు చెందిన వారికి ఎదో ఒక సంక్షేమ పథకాలు

ఆడిస్తూ దేశంలోనే నెంబర్ 1 CM గా నిలిచారని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకగా ఘట్కేసర్ మున్సిపాలిటీకి 400 మందికి నూతన బట్టలు అందజేయుటకు మన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి కి,* కృతజ్ఞతలు మన అందరి తరపున మంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతూ, ఘట్కేసర్ మున్సిపాలిటీ అభివృద్ధి కి ప్రతిక్షణం మన వెంట ఉండే నాయకుడు అను క్షణం ప్రజల సంక్షేమాన్ని కోరుకునే నాయకుడు మన మంత్రివర్యులు మల్లారెడ్డి , అని ఈ సందర్భంగా తెలిపారు…

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, వెంకట్ రెడ్డి , రమాదేవి , ఆంజనేయులు గౌడ్ , అనురాధ , సల్లూరి నాగజ్యోతి నర్సింగ్ రావు , బేతల నర్సింగ్ రావు , కుతడి రవీందర్ , కో-ఆప్షన్ సభ్యులు, బొట్టు అరుణ కృపనిది , SK షౌకత్ మియా , BRS నాయకులు, మెంబర్లు వర్కింగ్ ప్రెసిడెంట్ లు, ప్రధాన కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, పోస్టర్లు, BRS పార్టీ కార్యకర్తలు, BRS పార్టీ అభిమానులు, క్రైస్తవ సోదరులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page