అన్ని వర్గాల వారికి అవకాశం కల్పిస్తున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్

Spread the love

TRS is the only party which gives opportunity to all communities

అన్ని వర్గాల వారికి అవకాశం కల్పిస్తున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్: వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ *

సాక్షిత : వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్ పల్లి గ్రామానికి చెందిన 30 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే సమక్షంలో BRS పార్టీలో చేరారు

.

▪️ ఎమ్మెల్యే టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page