షాద్ నగర్ ఎస్ఎల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసిన ఎంపీపీ రవీందర్ యాదవ్

Spread the love

Shad Nagar SL Hospital was inaugurated by MP Ravinder Yadav

షాద్ నగర్ ఎస్ఎల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసిన ఎంపీపీ రవీందర్ యాదవ్


రంగా రెడ్డి జిల్లా సాక్షిత
షాద్ నగర్ పట్టణం రైల్వేస్టేషన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన ఎస్ఎల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో కేశంపేట్ ఎంపీపీ రవీందర్ యాదవ్ ప్రారంభోత్సవం చేశారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ చైర్మన్ విశ్వం, జడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న ఎంపీపీ వై. రవీందర్ యాదవ్ తదితరులు..

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page