రవీంద్ర భారతిలో రేవా డిమూడు యూనివర్సిటీ బెంగళూరు

SAKSHITHA NEWS

Ravindra Bharati’s Reva Dimudu University Bangalore

రవీంద్ర భారతిలో రేవా డిమూడు యూనివర్సిటీ బెంగళూరు వారి ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ పర్ఫామెన్స్డ్ ఆర్ట్ మరియు ఇండెక్స్ స్టడీ #పంచవట్రం డాన్స్ ప్రదర్శన # లో భాగంగా ఎం బి కృష్ణ యాదవ్ ని తెలంగాణ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు.

సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి యూనివర్సిటీ ఛాన్స్లర్ శ్యామరాజు . మామిడి హరికృష్ణ . దీపికా రెడ్డి . యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ధనుంజయ . లక్ష్మణ్ యాదవ్ . తదితరులు పాల్గొన్నారు,కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.

యూనివర్సిటీలో విద్యార్థులు పుస్తకాలకు క్లాస్ రూమ్లకు పరిమితం కాకుండా భావ్య ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలని ప్రాక్టీరియా తెలుసుకుని. సమాజ శ్రేయస్సు కొరకు కొత్త కొత్త ఆలోచనలు చేసి మంచి ఫలితాలను సాధించి ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరాను.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page